Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Debt moratorium extended by two years!

రుణ మారటోరియం గడువు రెండేళ్లు పొడిగింపు !
Debt moratorium extended by two years!

రుణ మారటోరియం కాలపరిమితిని రెండేళ్లు పొడిగించవచ్చునని కేంద్రం నేడు సుప్రీంకోర్టుకు తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ సర్క్యులర్ మేరకు ఈ పొడిగింపు ఉంటుందని పేర్కొంది. మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ విషయమై కేంద్ర అధికారులు, బ్యాంకర్ల సంఘాలు, ఆర్ బీ ఐ కలిసి సమావేశం నిర్వహించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

లోన్ మారటోరియానికి సంబంధించి వడ్డీని మాఫీ చేయాలని కోరుతూ పలువురు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై కోర్టు విచారణ ప్రారంభించింది.

కేంద్రం తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. వడ్డీ మాఫీ అంశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, జీడీపీ 23 శాతం తగ్గిందని, ఎకానమీ పరిస్థితి కూడా సరిగా లేదని అన్నారు

అయితే కేంద్రం నుంచి ఇంకా అఫిడవిట్ అందనందున అత్యున్నత న్యాయస్థానం దీనిపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. వడ్డీ మాఫీ అంశంలో కేంద్రం రిజర్వ్ బ్యాంకు చాటున తలదాచుకుంటోందని కోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Debt moratorium extended by two years!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0