Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Here are two new features that are new to whatsapp!

Whatsappలో కొత్తగా వచ్చిన రెండు కొత్త సదుపాయాలు ఇవి!

Whatsapp ఎప్పటికప్పుడు సైలెంట్‌గా అనేక కొత్త సదుపాయాలు ప్రవేశపెడుతుంది. గత కొన్ని ఏళ్లుగా వాట్సాప్ లో వచ్చిన అనేక సదుపాయాలు అందరికీ సుపరిచితమే.

ఈ నేపధ్యంలో తాజాగా మరో కొత్త ఫీచర్ వచ్చింది. వాస్తవానికి ఇప్పటికి అందుబాటులో ఉన్న ఫీచర్‌కి ఎక్స్‌టెన్షన్‌గా దీన్ని భావించవచ్చు. స్నేహితులతో మనం Whatsappలో ఛాటింగ్ చేసేటప్పుడు, మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. కావాల్సిన ఫోటో సెలెక్ట్ చేసుకుని ఒక ప్లెయిన్ కలర్‌ని గానీ, మన గ్యాలరీలో ఉండే నచ్చిన ఫోటో గానీ ఇలా వాల్‌పేపర్‌గా సెట్ చేసుకుంటాం కదా!

ఇప్పుడు ఆ వాల్ పేపర్ సెట్ చేసుకునే ప్రాసెస్ లో కొత్తగా మరో ఆప్షన్ ప్రవేశపెట్టబడింది. వాల్ పేపర్ యొక్క ట్రాన్స్‌పరెన్సీని ఇకమీదట మనకు కావలసిన విధంగా ఎంపిక చేసుకోవచ్చు. Wallpaper Dimming అనే సదుపాయం ద్వారా మరీ వాల్ పేపర్ కొట్టొచ్చినట్లు కనిపించకుండా కొంత ట్రాన్స్‌పరెన్సీ తగ్గించుకోవడం ద్వారా ఛాట్‌లోని అక్షరాలు స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Here are two new features that are new to whatsapp!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0