Teachers in Navodaya Vidyalayas
నవోదయ విద్యాలయాల్లో టీచర్లు
నవోదయ విద్యాలయ సమితి (హైదరాబాద్ రీజియన్) టీచర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. తాత్కాలిక ప్రాతిపదికన పీజీటీ, టీజీటీ, క్రియేటివ్ టీచర్ల నియామకాలు చేపట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాలు సహా యానాం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా పోస్టింగ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరానికి పని చేయాలి.
ఖాళీల వివరాలు
మొత్తం 166 ఖాళీలు ప్రకటించారు.
వీటిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 52,
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 62,
క్రియేటివ్ టీచర్లు 27,
ఫ్యాకల్టీ కం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ 25 ఖాళీలు ఉన్నాయి.
పీజీటీ ఖాళీలు:
హిందీ 9, ఇంగ్లీషు 6, మేడ్స్ 1, ఫిజిక్స్ 9, కెమిస్ట్రీ 8, కామర్స్ 3, జాగ్రఫీ 4, హిస్టరీ 5, ఎకనామిక్స్ 2, కంప్యూటర్ సైన్స్ 5.
టీజీటీ ఖాళీలు:
హిందీ 23, ఇంగ్లీషు 18, మేడ్స్ 6, సైన్స్ 3, సోషల్ 12, తెలుగు 6.
క్రియేటివ్ ఖాళీలు:
ఆర్ట్ 4, మ్యూజిక్ 1, పీఈటీ మేల్ 8, పీఈటీ ఫీమేల్ 5, లైబ్రేరియన్ 3.
అర్హత వివరాలు

- పీజీటీలకు బీఎడ్ తోపాటు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
- టీజీటీలు, క్రియేటివ్ టీచర్లకు 50 శాతం మార్కులతో సంబంధిత డిగ్రీతోపాటు బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. సీటెట్ అర్హత పొందినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
- ఎఫెసీఎస్ఏలకు కంప్యూటర్ అప్లికేషన్స్ లో గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉండాలి.
- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగాల్లో బీఈ, బీటెక్, బీఎస్సీ చేసినవారు; బీసీఏ, ఎంసీఏ అభ్యర్థులు కూడా అర్హులే.
- ఇంగ్లీషు, హిందీతోపాటు ప్రాంతీయ భాషలు తెలిసి ఉండాలి.
- ఆగస్టు 31 నాటికి 65 ఏళ్లలోపు ఉండాలి.
- ముఖ్య సమాచారం
- వెబ్ సైట్:navodaya.gov.in
- దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 17
0 Response to "Teachers in Navodaya Vidyalayas"
Post a Comment