Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Instructions for distribution of education-kits (revision

విద్యాకానుక-కిట్ల పంపిణీ సూచనలు (పునశ్చరణ)
Instructions for distribution of education-kits (revision


  • బ్యాగులన్నింటిని తరగతి, విద్యార్థి రోల్‌ నంబర్‌ వారీగా ఓ వరుసలో పేర్చుకోవాలి.
  • తర్వాత బాలురు/ బాలికకు అందించబోయే వస్తువులన్నీ విద్యార్థి పేరు ప్రకారం ఆ బ్యాగులో పెట్టాలి.
  • బ్యాగులో అన్ని వస్తువులు పెట్టడానికి తగినంత స్త స్థలం లేకపోతే ఆయా వస్తువులను సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగు పక్కనే పెట్టి, బ్యాగుతో పాటు కిట్‌ రూపంలో అందజేసేలా సిద్ధంగా ఉంచుకోవాలి.
  • బ్యాగులో కిట్‌ కు సంబంధించి కొన్ని వస్తువులు ముందే వచ్చాయి. ఇంకా కొన్ని వస్తువులు కాస్త ఆలస్యంగా వస్తుంటాయి. బ్యాగులను తరగతి, బాలురు / బాలికల పేర్లు వారీగా పేర్చుకోవడం వల్ల మిగిలిన వస్తువులు వచ్చినప్పుడు సంబంధిత విద్యార్థికి చెందిన బ్యాగులో త్వరగా, సులువుగా పెట్టడానికి వీలవుతుంది.
  • ప్రతి బ్యాగుకు అన్ని అంశాలతో కూడిన చెక్‌ లిస్ట్‌ తయారు చేసి బ్యాగుపైన అతికించుకోవాలి.
  • తరగతి వారీగా ఉపాద్యాయులు చెక్ లిస్ట్ లో వచ్చిన వస్తువుల దగ్గర టిక్ మార్క్ ✅ పెట్టాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Instructions for distribution of education-kits (revision"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0