Orders to do various activities in the name of Shiksha Parv in school from 5th to 25th September. Full details of their activities for the day

ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం.. శిక్షక్ పర్వ్ పేరుతో ది.05.09.2020 నుండి ది.25.09.2020 వరకు జరపాలని నిర్ణయించిన దృష్ట్యా... విద్యాశాఖ పై రోజులలో NEP పై వెబినార్ లు, చర్చలు, ప్రెజెంటేషన్ లు నిర్వహించనున్నందున... ఉపాధ్యాయులందరిని పై కార్యక్రమాలలో పాల్గొనేలా చూడవలసిందిగా అందరు DEO లను, APC SS లను కోరుతూ AP సమగ్ర శిక్ష కార్యాలయం మెమో జారీ చేసింది
Download copy

0 Response to "Orders to do various activities in the name of Shiksha Parv in school from 5th to 25th September. Full details of their activities for the day "
Post a Comment