Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Special web portal on corona vaccines

కరోనా టీకాలపై ప్రత్యేక వెబ్‌ పోర్టల్.. ప్రారంభించిన కేంద్రం.
Special web portal on corona vaccines

న్యూఢిల్లీ: కరోనా టీకా రూపకల్పన కోసం భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాల వివరాలు తెలిపే ప్రత్యేక వెబ్‌సైట్‌ను కేంద్రం ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం నాడు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. భారత్ వైద్య పరిశోధన మండలి వెబ్‌సైట్‌కు అనుబంధంగా ఈ పోర్టల్‌ను కేంద్రం లాంచ్ చేసింది. ప్రజల్లో టీకాలపై అవగాహన పెంచడమే ఈ పోర్టల్ ప్రరాభం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

అంతేకాకుండా..కరోనా టీకా తయారీకి సంబంధించి ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ప్రయత్నాలు, క్లీనికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇతర టీకాలకు సంబంధించి పూర్తి వివరాలను కూడా కేంద్రం ఈ పోర్టల్‌లో ప్రజల కోసం అందుబాటులో ఉంచింది. టీకాకు సంబంధించి ఏ వివరాలు తెలుసుకోవాలనుకున్న ప్రజలు ఈ పోర్టల్‌ను సందర్శించాలని మంత్రి హర్షవర్థన్ తెలిపారు.

VIEW HERE WEB PORTAL

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Special web portal on corona vaccines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0