Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Unlock 5.0 Full Guidelines - Decisions on re-opening of Schools, Coaching Centers from October 15

అన్ లాక్ 5.0 పూర్తి మార్గదర్శకాలు – అక్టోబర్ 15 నుండి స్కూల్స్/కోచింగ్ సెంటర్స్ రీ ఓపెనింగ్ పై నిర్ణయాలు రాష్ట్రాలకే పూర్తి వివరాలు
Unlock 5.0 Full Guidelines - Decisions on re-opening of Schools, Coaching Centers from October 15

 అన్​లాక్​-5.0

  • అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పాఠశాలల పునఃప్రారంభానికి వెసులుబాటు.
  • అక్టోబర్‌ 15 తర్వాత ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టి దశలవారీగా పాఠశాలల పునఃప్రారంభానికి అనుమతి.
  • సంబంధిత విద్యాసంస్థలు, పాఠశాలల యాజమాన్యాలతో చర్చల తర్వాత నిర్ణయం.
  • ఆన్‌లైన్‌ బోధన విధానం, దూరవిద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం.
  • తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితోనే పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశం.
  • పాఠశాలల పునఃప్రారంభంపై ఆయా  రాష్ఠ్రాలు భద్రతా మార్గదర్శకాలు రూపొందించాలి.
  •  కేంద్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలకు అనుబంధంగా భద్రతా నిబంధనలు.
  • పునఃప్రారంభించే పాఠశాలలు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్ణయం.
  • కళాశాలల పునఃప్రారంభంపై ఉన్నత విద్యావిభాగం నిర్ణయాలు తీసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Unlock 5.0 Full Guidelines - Decisions on re-opening of Schools, Coaching Centers from October 15"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0