Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP EAMCET Admissions process from today

నేటి నుంచే అడ్మిషన్ల ప్రక్రియ

AP EAMCET Admissions process from today

ఏపీ ఎంసెట్‌-ఎంపీసీ స్ర్టీమ్‌ అభ్యర్థులకు

బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సులకు మాత్రమే

23-27 తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన

ఎంసెట్‌-ఎంపీసీ స్ట్రీమ్‌ అడ్మిషన్ల ప్రక్రి య శుక్రవారం ప్రారంభం కానుంది. బీఈ/బీటెక్‌/బీఫార్మసీ కోర్సులకు మాత్రమే ఈ ప్రక్రియ చేపట్టనున్నారు. 23-27 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ జరగనుంది.

ఇందుకోసం ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.600 apeamcet.nic.in లో ‘పే ప్రాసెసింగ్‌ ఫీ’ లింకు ద్వారా ఫీజు చెల్లించాలి.

సర్టిఫికెట్ల పరిశీలన ఇలా..

  • శుక్రవారం: 1 నుంచి 20,000వ ర్యాంక్‌ వరకు
  • శనివారం: 20,001 నుంచి 50,000వ ర్యాంక్‌ వరకు
  • ఆదివారం: 50,001 నుంచి 80,000వ ర్యాంక్‌ వరకు
  • సోమవారం: 80,001 నుంచి 1,10,000వ ర్యాంక్‌ వరకు
  • మంగళవారం: 1,10,001వ ర్యాంక్‌ నుంచి చివరి ర్యాంక్‌ వరకు
  • ఇతర కేటగిరీలకు విజయవాడలో మాత్రమే..
  • పీహెచ్‌, కాప్‌, ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌, ఆంగ్లో ఇండియన్‌ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు విజయవాడలోని గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాల(బెంజ్‌సర్కిల్‌)లో మాత్రమే జరుగుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AP EAMCET Admissions process from today"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0