Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Appointment of DDOs in Secretariats

 సచివాలయాల్లో DDO ల నియామకం

Appointment of DDOs in Secretariats

 గ్రామ సచివాలయాల్లో డివిజినల్‌ స్థాయి అభివృద్ధి అధికారుల(డీడీవో)ను నియమిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

మండల పరిషత్తు అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో)లో 51 మంది సీనియర్లను గుర్తించి.. వారిని గ్రామ సచివాలయాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, ఇతర కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన డీడీవోలుగా నియమించింది.

DOWNLOAD ORDER COPY

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Appointment of DDOs in Secretariats"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0