Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

There are several health benefits to taking each fruit before going to bed every night for two months.

రోజూ రాత్రి పూట ఈ రెండు నెలలు పడుకునే ముందు ,ఒక్కొక్క పండు చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ వున్నాయి వివరాలు.

There are several health benefits to taking each fruit before going to bed every night for two months.

కమలా పళ్ళు, సిట్రస్ జాతికి చెందినవి. అందువల్ల వీటిలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది .అంతే కాకుండా వీటిని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ,ఒక్కొక్క పండు చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి అనేక బెనిఫిట్స్ వున్నాయి. ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చుద్దాం.

  • 1. వీటి రసానికి కొంచెం ఉప్పు లేదా పంచదార కలుపుకోని తాగితే నీరసం గా పోయి వెంటనే ఎనర్జీని పొందవచ్చు.
  • 2. జలుబును నివారించటం లో కూడా కమలాపళ్ళు సహాయపడతాయి.
  • 3. కామెర్లు వ్యాధి వున్న వారు కూడా ఈ పండ్లను రసాలులో భాగంగా తీసుకోవచ్చు.
  • 4. ఈ పండ్ల తొక్కలను పారేయకుండా ఎండలో ఎండబెట్ట్తి పొడి చేసుకోని,ఈ పోడిని నీళ్ళలో కలుపుకోని స్నానం చేస్తే శరీరం నుంచి వచ్చే చెడు వాసనను పొగొట్టడమే కాకుండా శరీరాన్ని తాజాగా వుంచుతుంది.
  • 5. వ్యాధి నిరోధక శక్తి ని పెంచుతుంది.
  • 6. దీనిలో వున్న పీచు పదార్దం మల బద్దకాన్ని దూరం చేస్తుంది.
  • 7. జీర్ణ శక్తిని పెంచి అకలి పెరిగేలా చేస్తుంది.
  • 8. శరీరాన్ని చల్లగా వుండేలా చేయడమే కాకుందా దాహాన్ని తగ్గిస్తుంది.
  • 9. చర్మ వ్యాధులను దూరం చేస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "There are several health benefits to taking each fruit before going to bed every night for two months."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0