Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Clarity on doubts in teacher promotions

టీచర్ల పదోన్నతుల్లో సందేహాలపై స్పష్టత

Clarity on doubts in teacher promotions


  • పదోన్నతుల ప్రక్రియలో ఉపాధ్యాయుల సందేహాలపై పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు స్పష్టత నిచ్చారు. 
  • ఈ మేరకు విశాఖపట్నం డీఈఓకు ఉత్తర్వులు జారీ చేసారు.
  •  భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 
  • 150లోపు రోలు ఉన్న పీ ఎస్ హెచ్ ఎం పోస్టులకు పదోన్నతులిచ్చి ఎస్జీటీగానే పరిగణిస్తామన్నారు. 
  • భాషా పండితుల జీతాలు తీసుకునే ఎస్జీటీ పోస్టులను ఖాళీలు గానే చూపుతారని జీవో 53 ప్రకారం సర్దుబాటు చేస్తామన్నారు.
  •  భాషా పండితులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు ఎస్‌జిటి పోస్టుల నుండి జీతాలు తీసుకుంటున్నందున బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవలసిన స్థలం, పోస్టు విషయమై మెమో 13209 లో పేర్కొన్న మేరకు నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 
  • డీఈఓ పూల్‌లోని స్కూల్ అసిస్టెంట్ల బదిలీ కోసం దరఖాస్తు చేసుకొనే విషయయంలోనూ ఇదే మెమోలో వివరణ ఉందని సూచించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Clarity on doubts in teacher promotions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0