Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Module 1 Portfolio activity model

Module-1 Portfolio activity model

Module 1 Portfolio activity model

DOWNLOAD COPY


పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు

Instructions for making a portfolio

పోర్ట్ ఫోలియో తయారు చేయడానికి సూచనలు.

  • మీకు నచ్చిన ఏదో ఒక, పాఠాన్ని లేదా అంశాన్ని తీసుకోండి.
  • NCF 2005 సూచనలు అనుసరిస్తూ ఆ పాఠాన్ని లేదా అంశాన్ని ఎలా బోధిస్తారో రాయండి.
  • అదే కాగితంపై కొన్ని ఫోటోలు అతికించండి.
  • హెడ్డింగ్ అందంగా రాయండి.
  • డాక్యుమెంట్ పిడిఎఫ్ చేతివ్రాతతో అయినా ఉండవచ్చు
  • టాపిక్ కు సంబంధించిన చిత్రాలు గ్రాఫ్ లు కూడా పోర్ట్ఫోలియోలో ఉండవచ్చు

మాడ్యూల్ 1 కి సంబంధించి 4వ రోజు పోర్టుఫోలియో తయారీ సూచనలు.

  • Step 1:పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.
  • Step 2: మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.
  • Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
  • 5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
  • 6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.
  • Step 4:ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.
  • Step 5:ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.
  • Step 6:మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా చేయవద్దు.
  • Step 7:పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

Portfolio Telugu Google Link

Portfolio English Google Link

How to prepare & submit Portfolio Activity of DIKSHA NISHTHA

దీక్ష -నిష్ఠ ట్రైనింగ్ పోర్టుఫోలియో యాక్టివిటీ సబ్మిట్ చేయు విధానం క్రింది వీడియోలో కలదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Module 1 Portfolio activity model"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0