Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

COVID-19 DECLARATION FORM

COVID-19 DECLARATION FORM

COVID-19 DECLARATION FORM

తల్లి /తండ్రి /సంరక్షకుడి అంగీకార పత్రం 

నాకు తెలిసినంత వరకు నా కుమారుడు | కుమార్తె కు ఏ విధమైన దీర్ఘకాలిక | ప్రమాదకరమైన వ్యాధులు కానీ మరియు కరోనా వ్యాధి కానీ లేవు . నా కుమారుడు | కుమార్తె పాఠశాలలో చేరిన తర్వాత కరోనా వ్యాధి లక్షణాలు కనిపించినా గానీ , కరోనా వ్యాధి సోకినయెడల గానీ , పాఠశాల యాజమాన్యానికి పూర్తిగా సహకరించి యాజమాన్యం మరియు వైద్యులు చెప్పిన విధముగా నడుచుకుంటానని తెలియచేయు చున్నాము కరోనా అంటువ్యాధులకు గురికాకుండా ఉండుటకు నా కుమార్తె / కుమారునకు మాస్క్ ని ఉపయోగించటం , కోవిడ్ నియమ నిబంధనల గూర్చి అవగాహన కల్పించటం వంటి చర్యలు తీసుకున్న తర్వాత పాఠశాలకు పంపించెదను . విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు పాఠశాల యాజమాన్యం తీసుకున్న ఏర్పాట్లును పరిశీలించి , సంతృప్తి చెందిన తర్వాత , ఇష్ట పూర్వకంగా మా కుమార్తె | కుమారుని పాఠశాలకు పంపుతున్నాము . ఈ అంగీకార పత్రం నా ఇష్ట పూర్వకంగా ఎవరి ఒత్తిడి లేకుండా వ్రాసి ఇవ్వడమైనది


DOWNLOAD DECLARATION FORM

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "COVID-19 DECLARATION FORM"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0