Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS Clerk recruitment 2020: Application link for 2,557 vacancies opens again on 23 Oct, register at ibps.in

IBPS Clerk Jobs: మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే.

IBPS Clerk recruitment 2020: Application link for 2,557 vacancies opens again on 23 Oct, register at ibps.in

IBPS Clerk Recruitment 2020 | క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్ పోస్టుల సంఖ్య మరో 1000 పెంచింది. మొత్తం 2557 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం


IBPS Clerk Jobs: మొత్తం 2557 క్లర్క్ పోస్టుల భర్తీ... తెలంగాణ, ఏపీలో ఖాళీల వివరాలివే

IBPS Clerk Recruitment 2020 | క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఐబీపీఎస్ పోస్టుల సంఖ్య మరో 1000 పెంచింది. మొత్తం 2557 క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. తెలంగాణ, ఏపీలో కూడా ఖాళీలున్నాయి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS 1557 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 1000 పోస్టుల్ని కలిపింది ఐబీపీఎస్. అంటే మొత్తం 2557 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో భారీగా ఖాళీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 23 చివరి తేదీ. అప్‌డేట్ చేసిన నోటిఫికేషన్, పెరిగిన ఖాళీల సంఖ్యతో పాటు ఇతర వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలతో పాటు విద్యార్హతలను తెలుసుకోండి.

IBPS Clerk Recruitment 2020: ఐబీపీఎస్ అప్‌డేట్ చేసిన ఖాళీల వివరాలు ఇవే...

మొత్తం పోస్టులు- 2557


తెలంగాణ- 62

అరుణాచల్ ప్రదేశ్- 1

అస్సాం - 24

బీహార్- 95

చండీగఢ్ - 8

చత్తీస్‌గఢ్ - 18

దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 4

ఢిల్లీ - 93

గోవా - 25

గుజరాత్- 139

హర్యానా- 72

హిమాచల్ ప్రదేశ్- 45

జమ్మూ కాశ్మీర్ - 7

జార్ఖండ్- 67

కర్నాటక - 221

కేరళ- 120

లక్షద్వీప్ - 3

మధ్యప్రదేశ్- 104

మహారాష్ట్ర - 371

మణిపూర్- 3

మేఘాలయ - 1

మిజోరం- 1

నాగాలాండ్- 5

ఒడిషా- 66

పుదుచ్చెరీ- 4

పంజాబ్- 162

రాజస్తాన్ - 68

సిక్కిం- 1

తమిళనాడు - 229

త్రిపుర - 12

ఉత్తరప్రదేశ్- 259

ఉత్తరాఖండ్- 30

పశ్చిమబెంగాల్- 151

IBPS Clerk Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభం- 23.10.2020
  • దరఖాస్తుకు చివరి తేదీ- 06.11.2020
  • ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 5, 12, 13
  • ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2020 డిసెంబర్ 31
  • మెయిన్స్ కాల్ లెటర్స్- 12.01.2021
  • మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్- 24.01.2021
  • ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 01.04.2021

IBPS Clerk Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

 ఎంపిక విధానం

కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ

కంప్యూటర్ లిటరసీ- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి.

వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు.

దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100.


NOTIFICATION DOWNLOAD

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS Clerk recruitment 2020: Application link for 2,557 vacancies opens again on 23 Oct, register at ibps.in"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0