Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Director of School Education Their Directions - In Brief:

డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాలు - సంక్షిప్తంగా

Director of School Education Their Directions - In Brief:


  • 01/01/2020 న ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాలి.
  • అదే రోజు తల్లిదండ్రుల సమావేశం జరిపి పిల్లలను పాఠశాలలకు పంపుటకు సంసిద్దులను చేసి,వారి యొక్క అభిప్రాయాలను కూడా నమోదు చేయాలి
  • 02/11/20న 9,10 తరగతులను ప్రారంభించాలి
  • 23/11/20 నుండి 6-8 తరగతులను ప్రారంభించాలి
  • 14/12/20 నుండి 1-5 తరగతులను ప్రారంభించాలి
  • సాధారణ తరగతి గదిలో 16 మంది విద్యార్థులను మాత్రమే కూర్చో బెట్టాలి
  • ఒక రోజు 9 వతరగతి, మరుసటి రోజు 10 వతరగతి అనగా రోజు మార్చి రోజు విద్యార్థులు తరగతి వారీగా హాజరు కావాలి.అయితే ఉపాధ్యాయులు ప్రతిరోజు హాజరు కావాలి
  • పాఠశాల  ఉ.9 గం.ల నుండి మ1.45 గం.ల వరకు ఉంటుంది
  • 9 am -9.15am- కోవిడ్ సూచనలు
  • 9.15 నుండి తరగతులు ప్రారంభమవుతాయి
  • ప్రతి 45ని పీరియడ్ తరువాత 5నిllనీటికోసం,10నిll యోగా, సాధారణ నడక ప్రాణాయామం లాంటివి చేయాలి
  • మధ్యాహ్నం 1గం.ల తరువాత చివరి 45ని విద్యార్థులకు భోజన సమయం
  • విధ్యార్ధులు మరియు ఉపాధ్యాయులు మాస్క్ ధరించాలి,చేతులు శుభ్రం చేసుకోవాలి మరియు భౌతిక దూరం పాటించాలి
  • 1.45  తరువాత విద్యార్థులు ఇంటికి వెళ్ళి పోతారు
  • 2 pm -4.15 pm పాఠశాలకు రాని విద్యార్థులకు అన్ లైన్ ద్వారా ఉపాధ్యాయులు భోదన చేయాలి.
  • ఎస్.సి ఆర్.టి.ఇ వారి ప్రణాళిక ప్రకారం నవంబరు 2 నుండి ఏప్రిల్ 30వరకు పాఠశాలలు జరుగును.మొత్తం 180రోజులు పనిదినాలు వస్తాయి.
  • పాఠ్యాంశాలకు సంబంధించిన సిలబస్ కోసం అభ్యాస, దీక్షా యాప్ల ద్వారా తెలుసుకోగలరు.దూరదర్శన్, మరియు వాట్సాప్,యూట్యూబ్  ద్వారా విషయ సంగ్రహణ చేయువిధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Director of School Education Their Directions - In Brief:"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0