Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Module-2 Portfolio activity model

 Module-2 Portfolio activity model

Module 1 Portfolio activity model

DOWNLOAD COPY

21.10.2020  నుండి ప్రారంభం కాబోయే మాడ్యూల్ - 2  (వ్యక్తిగత సామాజిక లక్షణాలను అభివృద్ది చేయడం) ను షెడ్యూల్ ప్రకారం పూర్తిచేయగలరు.

  • 1 వ రోజు : 21.10.2020 PDF/videos చూడడం.
  • 2 వ రోజు : 22.10.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం.
  • 3 వ రోజు : 23.10.2020 PDF/videos చూడడం.
  • 4 వ రోజు : 24.10.2020 పోర్ట్ ఫోలియో తయారుచేసి మీ SRG పోస్ట్ చేసే లింక్ ద్వారా సబ్మిట్ చేయడం
  • 5 వ రోజు: 25.10.20220  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం.
  • గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వకపోవచ్చు.
  • ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి.

Module -2 Direct Course Join Here

NOTE

డియర్ టీచర్స్,

2nd మాడ్యూల్ పోర్టుఫోలియో సబ్మిట్ చేసేటప్పుడు మీ SRG పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వవలసి ఉంటుంది.

కావున మీకు (Allot చేసిన ) కేటాయించిన SRG ఎవరో తెలుసుకుని గూగుల్ ఫారం నింపండి.

NISHTHA Module 2 portfolio link:


Submit your Portfolio-Module 2: Personal Social Qualities...Click Here

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

Course II- Day 2 - 22.10.2020 Live Class  Here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Module-2 Portfolio activity model"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0