Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NISHTHA TRAINING MODULE-3

 NISHTHA TRAINING  MODULE-3

NISHTHA TRAINING MODULE-3

మాడ్యూల్ - 3 (26-10-2020 నుండి 30-10-2020 వరకు)  (పాఠశాలలో ఆరోగ్యము మరియు శ్రేయస్సు) 

Health and Well-being in Schools

  • 1 వ రోజు : 26.10.2020 PDF/Videos చూడడం.
  • 2 వ రోజు : 27.10.2020 సాయంత్రం 6 - 7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం
  •  3 వ రోజు : 28.10.2020 PDF/Videos చూడడం
  •  4 వ రోజు :  29.10.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి  లింక్ ద్వారా సబ్మిట్ చేయడం.              
  •  5 వ రోజు :  30.10.2020  కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం. 
  •  గమనిక : క్విజ్ లో 10 మార్కులకు గాను కనీసం 7 మార్కులు రావాలి లేదంటే 18 మాడ్యూల్స్ పూర్తి అయిన తరువాత చివరలో రావాల్సిన ఫైనల్ సర్టిఫికేట్ జెనరేట్ అవ్వక పోవచ్చు.
  • ఏరోజు చేయవలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయవలసిన అవసరం లేదు.
  • కోర్స్ జాయిన్ అయ్యేందుకు క్లిక్ చేయండి


FOR TELUGU COURSE  

FOR ENGLISH COURSE  


Module-3 POSTER CLICK HERE


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NISHTHA TRAINING MODULE-3"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0