Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Rules for Gas Cylinder Booking .. Here are the Details ..

గ్యాస్ సిలిండర్ బుకింగ్ కు కొత్త రూల్స్.. వివరాలు ఇవే..

New Rules for Gas Cylinder Booking .. Here are the Details ..


  • గ్యాస్ సిలిండర్ డెలివరీ నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గ్యాస్ డెలివరీ చేయడానికి నవంబర్ 1 నుంచి ఆయా కంపెనీలు కొత్త నిబంధనలను తీసుకువస్తున్నాయి. నూతనంగా తీసుకువస్తున్న ఈ విధానం పేరు డీఏసీ(డెలివరీ అథంటికేషన్ కోడ్).
  • మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నంబరుకు డీఏసీ మెసేజ్ వస్తుంది. అంటే వన్ టైం పాస్ వర్డ్ లాంటి ఓ నంబర్ అన్నమాట. మీ ఇంటికి వచ్చిన సిలిండర్ డెలివరీ బాయ్‌కు ఈ కోడ్ చెప్పాల్సి ఉంటుంది. అనంతరమే మీకు సిలిండర్ డెలివరీ చేస్తారు.
  • ఒకవేళ వినియోగదారులు వారి మొబైల్ నెంబర్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ వద్ద రిజిస్టర్ చేసుకోపోతే డెలివరీ బాయ్ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక ప్రత్యేక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా కస్టమర్లు మొబైల్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అనంతరం మొబైల్ కు కోడ్ వస్తుంది.
  • మొబైల్ నంబర్ పొరపాటున తప్పుగా ఇచ్చిన వారు, ఇంటి అడ్రస్ తప్పుగా ఇచ్చి వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
  • ఇలాంటి వారు ఎవరైనా ఉంటే డిస్ట్రిబ్యూటర్ల వద్ద ముందుగానే సరిచూసుకోవడం మంచిది.
  • మొదటగా 100 పట్టణాల్లో ఈ వ్యవస్థను ప్రారంభిస్తారు. అనంతరం మిగతా పట్టణాలకు విస్తరించనున్నారు. అయితే ఈ కొత్త విధానం వంట గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తించనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Rules for Gas Cylinder Booking .. Here are the Details .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0