Nishta training is done as follows.
నిష్టా శిక్షణ ఈ క్రింద విధంగా జరుగుతుంది.
06.10.2020 నుండి 31.01.2021 వరకు నిష్టా శిక్షణ ఉంటుంది
- 06.10.2020 నుండి 15.10.2020 మధ్యలో oneday orientation programme టీచర్స్ కు ఉంటుంది.
- 16.10.2020 నుండి 15.01.2021 వరకు నిష్టా శిక్షణ జరుగుతుంది.
- శిక్షణ లో వెనుకబడిన వారికి శిక్షణ పూర్తి చేయుటకు అదనపు సమయం (16.01.2021 నుండి 31.01.2021 వరకు) ఇవ్వబడుతుంది.
- శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇస్తారు.
- DIKSHA AP official యూట్యూబ్ చానల్ లో live class ఉంటుంది. (6pm to 7pm). ఆ సమయంలో వీలుకాని పక్షములో తరువాత ఎప్పుడైనా చూడవచ్చు.
ఆన్లైన్ క్లాసులు జరిగే తేదీల వివరాలు:
- Module - 1 : 17.10.2020
- Module - 2 : 22.10.2020
- Module - 3 : 27.10.202
- Module - 4 : 02.11.2020
- Module - 5 : 07.11.2020
- Module - 6 : 12.11.2020
- Module - 7 : 17.11.2020
- Module - 8 : 22.11.2020
- Module - 9 : 27.11.2020
- Module - 10 : 02.12.2020
- Module - 11 : 07.12.2020
- Module - 12 : 12.12.2020
- Module -13 : 17.12.2020
- Module - 14 : 22.12.2020
- Module - 15 : 27.12.2020
- Module - 16 : 02.01.2021
- Module - 17 : 07.01.2021
- Module - 18 : 12.01.2021
మిగతా సమయంలో మాడ్యూల్ అధ్యయనం, సంబంధించిన వీడియోలు చూడటం,కృత్యాలు తయారు చేసి సబ్మిట్ (అప్లోడ్) చేయటం,10 మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు( క్విజ్ )పూర్తి చేయటం ఉంటుంది.
ప్రతి మాడ్యూల్ కి 5 రోజులు సమయం కేటాయించారు.
0 Response to "Nishta training is done as follows."
Post a Comment