Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Sensitizing teachers and students on usage of QR codes in the text booked to increase the usage of DIKSHA in national dashboard.

ఉపాధ్యాయులు చేపట్టాల్సిన చర్యలు:

1. ప్రతి విద్యార్థి రోజుకి వారికిచ్చిన టెస్ట్ బుక్ నందు  కనీసం  రెండు క్యూఆర్ కోడ్ స్కాన చేసి కంటెంట్  వీక్షించ వలసినదిగా సూచించాలి

2. ప్రతి టీచర్ వారానికొకసారైనా ఈ కంటెంట్ క్రియేట్ చేసి దీక్షలో అప్లోడ్ చేయాలి.

3. దీక్ష అప్లికేషన్లు వీక్షించిన కంటెంట్ గురించి ప్రతివారం సబ్మిట్ చేసే స్టేట్మెంట్ లో నమోదు చేయాలి

4. ప్రతిరోజు దీక్ష అప్లికేషన్ అందరూ ఉపాధ్యాయులు మన రాష్ట్రానికి సంబంధించిన గాని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంటెంట్ ని వీక్షించాలి.  వీక్షించిన విషయాలు నోట్ బుక్ లో నమోదు చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Sensitizing teachers and students on usage of QR codes in the text booked to increase the usage of DIKSHA in national dashboard."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0