Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Today, the Hon'ble MLCs met Education Minister Shri Adimulam Suresh Gari to discuss transfers and rationalization issues.

 ఈ రోజు గౌరవ MLC లు  విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలం సురేష్ గారిని కలిసి బదిలీలు, రేషనలైజేషన్ సమస్యల గురించి చర్చించారు.

Today, the Hon'ble MLCs met Education Minister Shri Adimulam Suresh Gari to discuss transfers and rationalization issues.


  • మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని, 80 పై బడిన రోలు కలిగిన పాఠశాలల్లో 5 గురు టీచర్లు ఉంచాలని,
  • సర్వీస్ పాయింట్స్ 0.5 నుండి 1కి పెంచాలని,
  • మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని, సాధ్యం కాని పక్షంలో ఆన్ లైన్ కౌన్సిలింగ్ నిర్వహించాలని,
  • బదిలీలు, ప్రమోషన్స్ కేడర్ వారీ జరపాలని (HM బదిలీలు- HM ప్రమోషన్స్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ బదిలీలు - ప్రమోషన్స్,  తరువాత SGT బదిలీలు)
  • వీటిపై మంcత్రి సానుకూలంగా స్పందించారు
  • ముఖ్యమంత్రి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసి మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థను కొనసాగించాలని ఇతర సమస్యల పైన వారి ద్వారా ముఖ్య మంత్రి గారికి మెమొరాండం ఇవ్వడమైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Today, the Hon'ble MLCs met Education Minister Shri Adimulam Suresh Gari to discuss transfers and rationalization issues."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0