Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another lock down is a must

మరో లాక్ డౌన్ తప్పదు

Another lock down is a must

  • సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరం
  • వ్యాక్సిన్ గురించిఆలోచించొద్దు... ముందు అప్రమత్తంగా ఉండండి
  • మన చుట్టూనే.. వైరస్
  • సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా హెచ్చరిక
  • అందరికీ వ్యాక్సిన్ అందాలంటే మరో రెండేళ్లు

హైదరాబాద్: కరోనా పట్ల అప్రమత్తంగా లేకపోతే దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు మానవతప్పిదాల వల్ల కరోనా మళ్ళీ విజృంభిస్తోందని మోగుతున్న ప్రమాద ఘంటికలను వివరిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. గురువారం సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా సంచలన ప్రకటనలు చేశారు. కరోనా పట్ల భవిష్యత్తులో చాలా అప్రమత్తంగా ఉండాలని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల కరోనా చాలాచోట్ల విజృంభిస్తుందని, ప్రస్తుతం భారత్ లో ఢిల్లీలో మాత్రమే సెకండ్ వేవ్ కనిపిస్తోందని అన్నారు. సెకండ్ వేవ్ అంటే భయపడడానికి చాలా కారణాలు ఉన్నాయని, వ్యాక్సిన్ గురించి ఆలోచించడం కంటే కరోనాపట్ల అప్రమత్తంగా ఉండడం ఈ పరిస్థితుల్లో మంచిదని అన్నారు. సెకండ్ వేవ్ వస్తే చాలా కష్టమన్న ఆయన ఢిల్లీలో సెకండ్ వేవ్ ఉందన్నారు. ఈ వైరస్ మనచుట్టూనే ఉందన్న సంగతి మర్చిపోవద్దని పేర్కొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another lock down is a must"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0