Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CHECK LIST FOR TEACHERS

 CHECK LIST FOR TEACHERS

CHECK LIST FOR TEACHERS
CHECK LIST FOR TEACHERS

  • 1.Modules 1,2,3,4, 100% పూర్తిచేయాలి.
  • 2.Portfolios 1,2,3,4, upload చేయాలి.
  • 3. Certificates వచ్చాయో లేదో చెక్ చేసుకోవాలి.
  • 4.Modules 4,5,6, లో ఇంకా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వడం.
  • 5. courses 1 to 3 కి సంబంధించిన గూగుల్ ఫార్మ్ ను ఇంకా సబ్మిట్ చేయకపోతే వెంటనే సబ్మిట్ చేయడం.
  • 6.Missing pdf లు Videos Play కాక పోవడం, 96% వద్ద కోర్సు ఆగిపోవడం జరిగితే అభినందనలు వద్ద డిలీట్ చేసి, తిరిగి డౌన్లోడ్ చేసి ప్లే చేయండి. అప్పుడు కోర్సు 100% పూర్తి అవుతుంది. కొంత సమయం తర్వాత సర్టిఫికెట్ కూడా జనరేట్ అవుతుంది.
  • 7. Portfolio లు సరైన లింక్ లోనే అప్లోడ్ చేయాలి. అంటే 4వ portfolio link లో 2వ Portfolio ను upload చేయడం లాంటివి జరగకుండా చూసుకోవాలి.
  • 8. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే, వెంటనే దానికి సంబంధించిన గూగుల్ ఫార్మ్ ను నింపి సబ్మిట్ చేయండి.

AP NISHTHA ట్రైనింగ్ పోర్టుఫోలియో లింక్స్:

MODULE 1:-

https://forms.gle/ypFBoto3GUbMT8dW6

MODULE 2:-

 https://forms.gle/DHvtw35taD9Ec8yA8

MODULE-3:-

https://forms.gle/xviaFS2vBiFMa5yP6

MODULE-4:-

https://forms.gle/tKwCfRJoLqGi8VgL9

NOTE : As per the request of our teachers, the link for portfolio 1 has been re-opened.

If you face any problem like..

  • 1. incompletion of course
  • 2. non generation of certificate
  • 3. not playing videos
  • 4. submission of portfolio.

 If you face any kind of technical problem dont hesitate to fill the google form.

PLEASE FILL THE BELOW FORM

https://forms.gle/kZQ4sQeZNRnZ3ADq8


మీరు ఉపయోగించే Module Details లో ఎదుర్కొనే Problem కింద link ద్వారా తెలపండి.

https://forms.gle/kZQ4sQeZNRnZ3ADq8


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CHECK LIST FOR TEACHERS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0