Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diksha:Course Module-5 Integration of ICT in Teaching, Learning and Assessment

 Diksha:Course Module-5 బోధన, అభ్యసన, మూల్యంకనంలో ICTని సమగ్రపరచడం.


5th మాడ్యూల్ మోడల్ పోర్ట్ ఫోలియో
ICT  ఇంటిగ్రేషన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్

మోడల్ పోర్ట్ ఫోలియో కొరకు ఈ కింది లింక్ లో చూడగలరు


★★★★★★★★★★★★★★★★★★★★★

Diksha:Course Module-5  

Integration of ICT in Teaching, Learning and Assessment


మాడ్యూల్ - 5 ను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయగలరు. 

మాడ్యూలు 5: బోధన, అభ్యసన, మూల్యంకనంలో ICTని సమగ్రపరచడం

కోర్స్ లో జాయిన్ అయ్యేందుకు ఏమీడియం కు ఆమీడియం విడివిడిగా జాయిన్ అవగలరు.

ENGLISH MEDIUM JOIN HERE


TELUGU MEDIUM JOIN HERE


మాడ్యూలు 5 తేదీ 06.11.20 నుండి 10.11.20 వరకు ఉంటుంది

1 వ రోజు :

6.11.2020 PDF/videos చూడడం

2 వ రోజు :

7.11.2020 సాయంత్రం 6-7 గం. వరకు లైవ్ వీడియోను వీక్షించడం

3 వ రోజు : :

8.11.2020 PDF/videos చూడడం 

4 వ రోజు : :

9.11.2020 పోర్ట్ ఫోలియో కృత్యం తయారుచేసి లింక్ ద్వారా సబ్మిట్ చేయడం 

5 వ రోజు ::

10.11.2020 కోర్సు లో ఉండే క్విజ్ ను పూర్తి చేయడం

కోర్సు ఏ రోజు చేయ వలసింది ఆరోజే చేయండి. తొందర పడి ముందే పూర్తి చేయ వలసిన అవసరం లేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Diksha:Course Module-5 Integration of ICT in Teaching, Learning and Assessment"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0