Heavy notification issued by ICICI Bank.
ICICI బ్యాంక్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులలో కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్,మరి కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు.
డిగ్రీ మరియు PG అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది కొన్ని పోస్టులకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది లేదు అభ్యర్థులు చూసుకొని అప్లై చేసుకోగలరు..
పోస్టుల వివరాలు : 10,000 ఖాళీలు
అర్హత :ఏదైనా డిగ్రీ
Pushpalatha
ReplyDelete