How to join NISHTHA 2020 Courses easily?
How to join NISHTHA 2020 Courses easily?
NISHTHA ఆన్లైన్ శిక్షణ నందు ఉపాధ్యాయులందరూ ఇప్పటివరకు అన్నీ Module కు సంబంధించిన Portfolios అప్లోడ్ చేయడం జరిగింది.
ఈ Portfolios మీరు అప్డేట్ చేశారా ?లేదా? తెలుసుకోవచ్చు.
తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి మీ NISHTHA ట్రైనింగ్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
తెలుసుకునే విధానం:
ముందుగా మీరు ఏ Portfolio చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాారు దాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వావాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు.
లేదా,మీ జిల్లా మండలం ఎంపిక చేసుకుని కూడా తెలుసుకోవచ్చు.....
If you face any problem like.
- 1. Incompletion of course
- 2. Non generation of certificate
- 3. Not playing videos
- 4. Submission of portfolio.
- 5. DIKSHA id or DIKSHA profile details problems.
if u face any kind of technical problem dont hesitate to fill the below google form.
State Google Form Complaint Link:-
https://forms.gle/kZQ4sQeZNRnZ3ADq8
Appreciated really nice. successful effort Thanks for sharing latest updates
ReplyDeleteThe information you have provided is good. Continue to share information in this way.SSO
ReplyDelete