Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs in the forensic lab of the AP State Police Department

 AP స్టేట్ పోలీస్ శాఖకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు.

Jobs in the forensic lab of the AP State Police Department

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకి సంబంధించిన "ఫోరెన్సిక్ ల్యాబ్"* లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలెను.

ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు :

ఉద్యోగం : సైంటిఫిక్ అసిస్టెంట్లు

ఖాళీలు : 58

అర్హత : పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో  M.Sc ఉత్తీర్ణ‌త‌.  M.Sc లో కెమిస్ట్రీ/ఫిసిక్స్/ బయాలజీ లలో ఏదైనా ఒకటి ఉండాలి.

వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.

వేతనం : రూ. 30,000, - 80,000

ఎంపిక విధానం : రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా.

దరఖాస్తులకు ప్రారంభతేది :02.11.2020

దరఖాస్తులకు చివరితేది : 22.11.2020

DOWNLOAD NOTIFICATION

User Manual to Apply Online

APPLY ONLINE

OFFICIAL WEBSITE


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Jobs in the forensic lab of the AP State Police Department"

  1. you should include other courses like b. tech biotechnology

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0