Jobs in the forensic lab of the AP State Police Department
AP స్టేట్ పోలీస్ శాఖకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖకి సంబంధించిన "ఫోరెన్సిక్ ల్యాబ్"* లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలెను.
ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలు :
ఉద్యోగం : సైంటిఫిక్ అసిస్టెంట్లు
ఖాళీలు : 58
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో M.Sc ఉత్తీర్ణత. M.Sc లో కెమిస్ట్రీ/ఫిసిక్స్/ బయాలజీ లలో ఏదైనా ఒకటి ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించకూడదు.
వేతనం : రూ. 30,000, - 80,000
ఎంపిక విధానం : రాత పరీక్ష, మెరిట్ లిస్ట్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 600/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తులకు ప్రారంభతేది :02.11.2020
దరఖాస్తులకు చివరితేది : 22.11.2020
you should include other courses like b. tech biotechnology
ReplyDelete