Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NBCC Recruitment of Engineer Posts Notification-2020

NBCC Recruitment of Engineer Posts Notification-2020

NBCC Recruitment of Engineer Posts Notification-2020

 NBCC లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ నవరత్న కంపెనీ కి చెందిన కంపెనీ ఈ దిగువ ఖాళీలకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుచున్నారు. 

పోస్టుల వివరాలు: 

ఇంజనీర్ (సివిల్)

ఇంజనీర్ (ఎలక్ట్రికల్ )

NBCC Recruitment of Engineer Posts Notification-2020

ఎంపిక విధానము : వ్రాత పరీక్ష ద్వారా మరియి గ్రూప్ డిస్కషన్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు 

దరఖాస్తులు ప్రారంభము :11-11-2020

దరఖాస్తులు ముగింపు తేదీ :15-12-2020

మొత్తం పోస్టులు :100

అర్హతలు : BE /B.Tech 

జీతం :  42,500/- 

దరఖాస్తు చేసే విధానం :- https://www.nbccindia.com/ వెబ్సైటు ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు లను హార్డ్ కాపీ ఈ అడ్రస్ కు పోస్ట్ చేయాలి General Manager(HRM), NBCC (I) Limited, NBCC Bhawan, 2nd Floor, Corporate Office, Near Lodhi Hotel, Lodhi Road, New Delhi-110003 

దరఖాస్తు ఫీజు :Rs 500/- SC ,ST , PWD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఉన్నది .


DOWNLOAD NOTIFICATION


ONLINE APPLICATION

ఇంకా మరిన్ని ఉద్యోగాలకోసం క్రింద తెలియపరచిన Information చూడగలరు. 

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ప్రొబేషన్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసారు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/sbi-po-2020-notification-out-online.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న 6000 పోస్టుల భర్తీ కోసం ఐసీఐసీఐ బ్యాంక్ భారీ  నోటిఫికేషన్ విడుదల చేసింది పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/heavy-notification-issued-by-icici-bank.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ఇంటర్మీడియట్ అర్హతతో స్టాప్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/staff-selection-commission-notification.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ONGC-రాజ‌మండ్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/ongc-is-seeking-applications-from.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

ధ‌న్‌బాద్‌లోని సీఎస్ఐఆర్‌-సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయ‌ల్ రిసెర్చ్ (సీఐఎంఎఫ్ఆర్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/the-csir-central-institute-of-mining.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

దిల్లీలోని సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు పూర్తి వివరాలకు

https://www.apedu.in/2020/11/the-central-pollution-control-board.html

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

https://www.apedu.in/2020/11/the-sports-authority-of-india-sai-is.html


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NBCC Recruitment of Engineer Posts Notification-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0