Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendance

 Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendance

Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendance

Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendanc in Primary, UP and High Schools. New Syllabus, Exam Dates, School Timings Perios wise Timing: నవంబర్ 2 నుంచి Schools Re open అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల హాజరు గురించి SCERT డైరెక్టర్ శ్రీ ప్రతాప్ రెడ్డి గారిని వివరణ కోరగా 1 నుంచి 8 తరగతుల (Primary / UP) వారికి existing రూల్స్ ప్రకారం (గతంలో ఎలా attend అవుతున్నారో అలా) హాజరవ్వాలని , కేవలం 9 మరియు 10 తరగతులు భోదించు వారు (ఉన్నత పాఠశాల) వారికి New Rules ప్రకారము హాజరవ్వాలని తెలపడం జరిగింది.

Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teachers Attendance


ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ డిసెంబర్ 13 వరకు పాత విదంగానే ఉంటాయి.

హాఫ్ స్టాఫ్ ఒక రోజు మిగిలిన స్టాఫ్ తరువాత రోజు UP స్కూల్స్ వాళ్ళు నవంబర్ 22 వరకు ఇలాగే కొనసాగుతోంది

ప్రభుత్వ సెలవులు యధావిధిగా వర్తిస్తాయి.

బయోమెట్రిక్ హాజరు లేదు

High School Working Days 2020-21

Schools working days as follows

25 days in November,

25 days in December,

23 days in January,

24 days in February,

25 days in March,

21 days in April.

NO Biometric – SCERT డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి

  • SCERT డైరెక్టర్ గౌ,,శ్రీ,, ప్రతాప్ రెడ్డి గారిని రేపటి నుండి ఉపాధ్యాయుల హాజరు విషయమై రాష్ట్ర స్థాయి సంఘాలు వివరణ కోరగా.
  • బయోమెట్రిక్ హాజరు 100% మినహాయింపు.
  • 9,10 తరగతులు డీల్ చేటున్న ఉపాధ్యాయులు నవంబర్ 2 నుండి ప్రతి రోజు హాజరు కావలెను.
  • 6,7 మరియు 8 తరగతుల ఉపాధ్యాయులు ఇప్పటికే ఫోర్స్ లో ఉత్తర్వుల ప్రాప్తికి ఆల్టర్నేట్ వర్కింగ్ డేస్ నవంబర్ 23 వరకు, 1 నుండి 5 తరగతుల ప్రాధమిక ఉపాధ్యాయులు ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండరును అమలు చేస్తున్న తీరులో అనుసరిస్తారు.
  • ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాలు ఫాలో అవ్వాలని సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Primary School Teachers Attend Clarification – No Biometric to AP Teacher Attendance"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0