Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Review on Posts Blocking in transfers

 Transfers లో Posts Blocking పై Review చేస్తారు.

Review on Posts Blocking in transfers


 Transfers లో Posts Blocking  పై Review చేస్తారు. Hon ble Minister & CSE  గారి హామీ మేరకు మండలములోని ఖాళీలలో  గరిష్టముగా 10% మాత్రమే Block చేయుటకు త్వరలో ఉత్తర్వులు వచ్చును.

Teacher MLC తాత్కాలిక ఓటర్ల  జాబితాAPCEO website లో Online లో Nov30/Dec1 న విడుదలగును

Dec 1 నుండి 31 వరకు ఈ జాబితాలపై అభ్యంతరాలు తీసుకొనబడును

Nov 6 లోగా Teacher mlc ఎన్నికలకు ఓటర్లుగా నమోదు  చేసుకోని అర్హులైన టీచర్లు DEC1 నుండి 31 వరకు  ఓటరుగా నమోదు కావచ్చును.

బదిలీలకు చూపించే జిల్లాలో అన్ని కేడర్ ఖాళీల తాత్కాలిక జాబితాలు 1/2 రోజులలో  విడుదలగును.

ఒకటి /రెండు రోజుల్లో Transfers కు entitlement points వారీగా  జాబితాలు వెలవడును. అభ్యంతరాలు తెలియచేయవచ్చును.

CSE వారు పంపిన "All Time Transfer password " జాగ్రత్తగా Save చేసుకోవాలి. క్యాలండర్ పైన గాని, డైరీలలో గాని ఎక్కడున్నా గుర్తుగా వ్రాసుకొనాలి.ఇది చాలా ముఖ్యము .బదిలీ ఆర్డర్  వచ్చే వరకు ఈ "ATP "అవసరము.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Review on Posts Blocking in transfers"

  1. आपके द्वारा भेजी गई जानकारी बहुत ही लाभकारी है उत्तर प्रदेश सरकार की शादी अनुदान योजना

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0