Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI's key remarks on the Indian economy

 భారత ఆర్థిక వ్యవస్థపై SBI కీలక వ్యాఖ్యలు

SBI's key remarks on the Indian economy

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌.. అన్ని రంగాలపై తీవ్ర ప్రభాన్ని చూపింది.. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతే.. కోట్లాది మంది ఉపాధిపై దెబ్బపడింది.. ఇప్పటికే అన్ని రంగాలు పూర్తిస్థాయిలో పనిలోకి రాలేదు.. ఇదంతా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.. అయితే, భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బౌన్స్‌బ్యాక్‌ అవుతుందని అంచనా వేస్తోంది.. భారత ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్బీఐ).. భారత ఆర్థిక వ్యవస్థపై స్పందించిన ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బౌన్స్‌బ్యాక్ అవుతుందని.. అంతేకాకుండా బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నుంచి కొంత మేర సానుకూల సంకేతాలు ఉంటాయని.. అయితే, కార్పొరేట్‌ రంగం నుంచి పెట్టుబడులకు డిమాండ్‌ పెరిగేందుకు కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. లోన్స్‌ విషయంలో కార్పొరేట్‌ రంగం కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI's key remarks on the Indian economy"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0