Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Scholarships for Muslim minority students

ముస్లిం మైనారిటీ విద్యార్థిని లకు స్కాలర్షిప్ లు

Scholarships for Muslim minority students

9 నుండి 10 మరియు ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు  బేగం హజరత్ మహిళ స్కాలర్షిప్ ONLINE లో* పొందుపరచడ మైనది. 9, 10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఈ స్కాలర్షిప్ కి అర్హులు. 

స్కాలర్షిప్ కి పొందటానికి కావలసినవి కావలసిన పత్రాలు

1).ఆధార్ కార్డు,

2).ముందు సంవత్సరం        తరగతి యొక్క మార్క్ లిస్ట్,

3).ఇన్కమ్ సర్టిఫికెట్,

4).బ్యాంకు బుక్,

5).స్టడీ సర్టిఫికేట్,

6).ఫోన్ నెంబర్.

వీటి తో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చును, స్కాలర్షిప్ 9, 10 తరగతులకు రూ:-5000/- ఇంటర్మీడియట్ రూ:-6000/- కలదు.

Website : Begum Hazrath mahal scholarship.com

ఈ అవకాశం ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు మాత్రమే.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Scholarships for Muslim minority students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0