Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SSB Constable Recruitment 2020

SSB కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2020: హోంశాఖ మంత్రిత్వశాఖ సీమా బాల్ (ఎస్‌ఎస్‌బి) లో ఖాళీగా కానిస్టేబుల్ ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

SSB Constable Recruitment 2020

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

జాబ్ : కానిస్టేబుల్

ఖాళీలు : 1522

అర్హత : పోస్టును అనుసరించి 10 వ తరగతి , ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వయసు : 27 ఏళ్ళు మించకూడదు.

వేతనం : రూ. 21,700 /- రూ. 69,500 /- 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష / మెడికల్ టెస్ట్ /ఫిజికల్ టెస్ట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/- ,ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభం : 21.11.2020.

దరఖాస్తులకు చివరితేది : 20.12.2020


http://www.ssbrectt.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SSB Constable Recruitment 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0