Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The 23-11-20 Monday from Upper primary, High schools 6,7,8 classes opening details

 ది 23_11_20   సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు  

The 23-11-20 Monday from Upper primary, High schools 6,7,8 classes opening details

Commissioner of school education వారు  3 formats పంపడం జరిగినది. 

పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను. వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను. 

Format దిగువన ఇవ్వడం జరిగినది.

FORMAT -- 1 

సోమవారం.... 6,8,10

మంగళవారం.. 7,9,10

బుధవారం..... 6,8,10

గురువారం.. ..7,9,10

శుక్రవారం... ...6,8,10

శనివారం...... 7,9,10

FORMAT... 2  

సోమవారం.. ...6,8,10

మంగళవారం... 7,9,10

బుధవారం..... 8,9,10

గురువారం... 6,8,10

శుక్రవారం... 7,9,10

శనివారం... 8,9,10

FORMAT.. 3  

సోమవారం... ..6,10

మంగళవారం... 8,10

బుధవారం........9,10

గురువారం... ...7,10

శుక్రవారం... ....8,10

శనివారం.... 9,10

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The 23-11-20 Monday from Upper primary, High schools 6,7,8 classes opening details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0