Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AmmaVadi is not applicable for the following reasons

ఈ క్రింది కారణాల వలన అమ్మవడి వర్తించదు


AmmaVadi is not applicable for the following reasons
అమ్మవడి తిరస్కరణకు కారణాలు:
  • 1. ది 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా
  • 2. 19.12.2020 నాటికి తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా
  • 3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,
  • 4. 4చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,
  • 5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా
  • 6. గతంలో income tax returns వేసినను,
  • 7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,
  • 8. ఒక తల్లి   తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)
  • 9. Bank account మనుగడ లో లేకపోయినా,
  • 10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి
  • అమ్మఒడి ఆర్ధిక సహాయం ఎట్టిపరిస్థితుల్లోనూ అందదు
  • పై వివరాల ప్రకారం అమ్మవడికి తిరస్కరిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "AmmaVadi is not applicable for the following reasons"

  1. I have a second hand car but we lived in rental house.Ration card and ammavodi we r not applicable Ani reject chesaru because we have a car Ani.I have small kids. So I please request you we want ration card and ammavodi . thanking you sir please accept this request sir..

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0