Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TEACHERS TRANSFERS

 C.S.E. office news :   

AP TEACHERS TRANSFERS


  •  ఈ రోజు మధ్యాహ్నం నుండి  జిల్లాల వారీ గా Transfers site  పని చేయును. అప్పటి దాకా options insert చేయ వీలు కాదు
  • Web  options/Edit కు  అవసరమైన సమయం ఇస్తారు
  • Submit చేసిన అన్ని options Save అయ్యి  Print రూపంలో వచ్చేటట్లు గా సరిచేశారు
  • రాత్రి నుండి Server maintenance లో ఉండుట వలన Web options Submit కావటం లేదు
  •  Editining  కు ప్రత్యేకంగా                 సమయమిస్తారు
  • Non compulsory వారికి options Freezing option ఇంకా enable కాలేదు.ఆది కూడా ఈ రోజు ఇస్తారు
  • పెట్టిన అన్ని Options  అందరికీ print  రూపంలో ఇచ్చేదాకా web options  ప్రక్రియ కొనసాగును.
  • ఎవరూ ఆందోళన పడవలసిన పని లేదని అధికారులు హామీ ఇస్తున్నారు.....
 జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రాంతీయ విద్య యొక్క సంచాలకులకు ఒక అత్యవసర సమాచారం.*

★ బదిలీలకు సంబంధించి  వెబ్ ఆప్షన్ల లో మార్పులు చేసుకోవడానికి ఉపాధ్యాయులకు రేపటి దాకా సమయం ఇచ్చినట్లుగా ఈరోజు ఒక సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చాము. అది రేపు పత్రికల్లో వస్తుంది. అయితే ఈ లోగా చాలామంది ఉపాధ్యాయులు వారు కోరుకున్న వెబ్ ఆప్షన్లుమెసేజ్ లు డిస్ప్లే కావటం లేదని, నెట్టు పనిచేయడం లేదని మెసేజీలు లు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఆందోళన చెందుతున్నారు.

★ వెబ్ ఆప్షన్లు పెట్టిన తర్వాత వాటిని పూర్తిగా చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని ఒక ప్రింటవుట్ తీసుకున్న తర్వాతనే ఉపాధ్యాయుల  బదిలీలకు వెళ్లాలని కోరుకోవటం సహజం. అందువల్ల వారికి వారు కోరుకున్న విధంగా ఆప్షన్లు పూర్తిగా డిస్ప్లే అయి ఒక ప్రింటవుట్ పొందడానికి  తగినంత సమయం ఇవ్వటానికి నిర్ణయించడం జరిగింది. అందువల్ల వెబ్ ఆప్షన్ లను ఫ్రీజ్ చేయటానికి గడువు పొడిగిస్తూ ఉన్నాము. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రేపు తెలియపరచడం జరుగుతుంది.

 కాబట్టి.ఉపాధ్యాయులు ఆందోళన చెందనవసరం లేదు. ఈ సమాచారాన్ని సంబంధిత గ్రూపులో అన్నిటిలోనూ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.

సంచాలకుడు, పాఠశాల విద్యాశాఖ

Received from (today morning)
ASHOK,  O/o DEO, Krishna

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TEACHERS TRANSFERS"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0