Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

BECIL & All India Institute of Medical Sciences (AIMS) is seeking applications from eligible candidates to fill the vacancies in Bhopal on contract basis.

BECIL & ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) భోపాల్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

BECIL & All India Institute of Medical Sciences (AIMS) is seeking applications from eligible candidates to fill the vacancies in Bhopal on contract basis.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : గ్రూప్ -A&B పోస్టులు.

పని విభాగాలు: లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్‌, హాస్పిట‌ల్ అటెండెంట్‌, ప‌బ్లిక్ హెల్త్ న‌ర్సు,శానిట‌రీ ఇన్‌స్పెక్ట‌ర్, మనిఫోల్డ్ టెక్నీషియ‌న్‌, స్టెనోగ్రాఫర్‌, ఆఫీస్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

ఖాళీలు : 550

అర్హత : ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, ఎంఏ/ ఎమ్మెస్సీ(సైకాల‌జీ/ సైకియాట్రీ) , అనుభ‌వం.

వయసు : 18-40 ఏళ్ళు మించకుడదు.

వేతనం : రూ.20,000-85,000/-

ఎంపిక విధానం: కంప్యూట‌ర్ బేస్డ్‌ టెస్ట్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌రాక్ష‌న్‌/ స‌్కిల్ టెస్ట్ ఆధారంగా .

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తు ఫీజు : OBC,General: 830/- , SC,ST: 600/-

దరఖాస్తులకు ప్రారంభతేది : 11.12.2020

దరఖాస్తులకు చివరితేది: 26.12.2020


https://www.becil.com/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "BECIL & All India Institute of Medical Sciences (AIMS) is seeking applications from eligible candidates to fill the vacancies in Bhopal on contract basis."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0