Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Railway Jobs 2021: 1004 jobs in railways ... details of vacancies

 Railway Jobs 2021: రైల్వేలో 1004 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు 

Railway Jobs 2021: 1004 jobs in railways ... details of vacancies

Railway Jobs 2021 భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. 1004 పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది నైరుతి రైల్వే

భారతీయ రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఉద్యోగాల భర్తీకి నైరుతి రైల్వే నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1004 ఖాళీలను ప్రకటించింది. అప్రెంటీస్ పోస్టులు ఇవి. హుబ్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC వెబ్‌సైట్ https://www.rrchubli.in/ లో దరఖాస్తు లింక్ ఉంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 జనవరి 9 లోగా అప్లై చేయాలి. హుబ్లీ, బెంగళూరు, మైసూరు డివిజన్‌లోని క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, సెంట్రల్ వర్క్‌షాప్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. పూర్తి వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 1004

క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హుబ్లీ- 217

మైసూరు డివిజన్- 177

సెంట్రల్ వర్క్‌షాప్, మైసూరు- 43

ఫిట్టర్- 335

ఫిట్టర్ (క్యారేజ్ అండ్ వేగన్)- 117

ఫిట్టర్ (డీజిల్ లోకో షెడ్)- 37

ఎలక్ట్రీషియన్ (డీజిల్ లోకో షెడ్)- 17

వెల్డర్- 55

మెషినిస్ట్- 13

టర్నర్- 13

ఎలక్ట్రీషియన్- 231

కార్పెంటర్- 11

పెయింటర్- 18

రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనర్ మెకానిక్- 16

ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ (PASAA)- 138

స్టెనోగ్రాఫర్- 2

దరఖాస్తు ప్రారంభం-10.12.20

దరఖాస్తుకు చివరి తేదీ- 09.01.21

శిక్షణా కాలం- 1 ఏడాది

విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.

వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు

ఎంపిక విధానం- మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు- రూ.100.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Railway Jobs 2021: 1004 jobs in railways ... details of vacancies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0