Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

 ఏటీఎం చార్జీల మోత : బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ... ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే !!

Amount of ATM charges: Check the balance ... if the transaction fails !!

ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలని యోచిస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎంత డబ్బు ఉందో తెలుసుకున్న తర్వాతనే ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలని భావిస్తే.. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. ఇలా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే మాత్రం బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తాయి. అందువల్ల మీరు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునే ముందు బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI సహా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులు ఇలాంటి చార్జీలు వసూలు చేస్తున్నాయి.

అందువల్ల ఏటీఎంలో డబ్బులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. అకౌంట్‌లో డబ్బులు లేకపోవడం లేదంటే తక్కువ డబ్బులు ఉండటం వల్ల ఏటీఎం ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఎస్‌బీఐ రూ.20 చార్జీ వసూలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.25 వసూలు చేస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్, యాస్ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి కూడా ఇదే చార్జీలను వసూలు చేస్తున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0