Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Diet counseling from today until 7 .

 నేటినుంచి నుంచి 7 వరకూ డైట్‌ కౌన్సెలింగ్‌

Diet counseling from today until 7 .

డైట్‌లో చేరాలి అంటే ఇవి మీవద్ద ఉండాలి.

 కౌన్సెలింగ్‌లో ఇవ్వాల్సిన ధ్రువపత్రాలు (అన్నీ ఒరిజినల్‌) 

  • ఇంటర్మీడియట్‌ మార్కుల ధ్రువపత్రం 
  • ఇంటర్‌ లేదా డిగ్రీ బదిలీ ధ్రువపత్రం(టీసీ) 
  •  పదోతరగతి ధ్రువపత్రం (పుట్టినతేదీ కోసం- 2020 సెప్టెంబరు నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి) గరిష్ట వయోపరిమితి లేదు. 
  • స్టడీ సర్టిఫికెట్లు (ఏడేళ్లు వెనక్కి)... స్టడీ లేకుంటే రెసిడెన్స్‌ 
  •  మీసేవ నుంచి తీసుకున్న కులధ్రువీకరణ పత్రం(బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ) 
  •  డీసెట్‌ హాల్‌టిక్కెట్‌, ర్యాంకు కార్డు

ఫీజు వివరాలు ఇలా...:

ప్రభుత్వ కళాశాలల్లో(డైట్‌) అయితే రూ.2,385(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్లరేషన్‌కార్డు ఉంటే ఫీజు పూర్తిగా ఉండదు)

ప్రైవేటు కళాశాల అయితే రూ.12,500(ఆదాయ ధ్రువీకరణపత్రం లేదా తెల్ల రేషన్‌కార్డు ఉంటే రూ.1500) 

 ధ్రువపత్రాల పరిశీలన అనంతరం అదేరోజు ఫీజు మీసేవలో చెల్లించి ఆ రశీదును డైట్‌లో ఇస్తే ప్రవేశ ఉత్తర్వు ఇస్తారు. ఏ జిల్లాలో సీటు వస్తే అక్కడి డైట్‌లోనే చేరాలి.

వెబ్‌ఆప్షన్లు పెట్టాక చరవాణికి వచ్చిన సందేశం ఆధారంగా అలాట్‌మెంట్‌ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకొని అందులో ఏ జిల్లా కళాశాలలో సీటు వస్తే ఆ జిల్లా ప్రభుత్వ డైట్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.

ర్యాంకుల వారీగా ఏ తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలో విద్యార్థులు డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రవేశకేటాయింపు లేఖలో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Diet counseling from today until 7 ."

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0