Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Director garu Sri.B Pratapareddy elaborated on many things about this academic year in today's WebEx meeting, some of which

ఈరోజు  WebEx meeting నందు Director garu Sri.Bప్రతాపరెడ్డి గారు ఈ విద్యాసంవత్సరం గురించి అనేక విషయాలు ను విపులంగా వివరించారు అందులో కొన్ని

Director garu Sri.B Pratapareddy elaborated on many things about this academic year in today's WebEx meeting, some of which


  • 1). SSC Examsలో ఎన్ని Papers ఉంటాయి అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని What's app groups లో వచ్చే మేసేజ్ లు నమ్మవద్దని సూచించారు
  • 2) ఈ సం.SSC Exams April 30 తరువాత ఉంటాయని తెలిపారు
  • 3) జనవరి 6,7,8, తేదీలు లో 9th,10th classes కు formative-1జరుగునని తెలియజేశారు..7th &8th classes కు జనవరి 21,22,23, తేదీలు లో formative-1 జరుగునని తెలిపారు
  • 4).) జనవరి నుండి ప్రతి రెండవ శనివారం శెలవు మరియు All Public Holidays ను శెలవు గానే పరిగణించవలేనని తెలిపారు ఈ విధంగా జనవరి లో 21 పనిదినాలు ఉంటాయి అని తెలిపారు... అందులో 3రోజులు పండుగ శెలవు లు ఉంటాయి అని తెలిపారు
  • 5). పాఠాలు చెప్పేటప్పుడు గైడు లు ఉపయేగించకూడదని తెలిపారు విద్యార్థులు, ఉపాధ్యాయులు,పాత్ర,విద్యా విషయాల పై
  • మరికొన్ని విషయాలు తెలియజేశారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Director garu Sri.B Pratapareddy elaborated on many things about this academic year in today's WebEx meeting, some of which"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0