Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Strain virus symptoms - precautions to take

 స్ట్రెయిన్ వైరస్ లక్షణాలు -తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

Strain virus symptoms - precautions to take

స్టెయిన్ వైరస్:

1 వ స్టేజి ( 1 నుండి 3 రోజుల వరకు ) 

  •  ఒళ్ళు నొప్పులు 
  • కంటి నొప్పులు 
  • తలనొప్పి 
  • వాంతులు 
  • డయేరియా ( విరేచనాలు ) 
  • ముక్కు దిబ్బడ ( నీరుకారుట ) 
  • కళ్ళుమంట 
  • మూత్ర విసర్జన సమయంలో మంట 

  • జ్వరం వచ్చినట్లుగా వుండడం + పై లక్షణాలు 3 రోజులుగా ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి 

జాగ్రత్తలు

తగు జాగ్రత్తలలో గొంతు తడారిపోకుండా వుండడానికి ఎక్కువగా మంచినీరు త్రాగడం వలన ఊపిరితిత్తులపై ప్రభావం పడకుండా చూడవచ్చు .

  • 2 వ స్టేజి ( 4 నుండి 8 రోజుల వరకు )  రుచి , వాసన లేకపోవడం 
  •  ఆయాసము ( అలసట ) , ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది 
  •  చాతీనొప్పి ( బర్రెముకల మధ్య ) 
  • నడుము దగ్గర ( కిడ్నీ ప్రాంతంలో ) నొప్పి 
  •  వైరస్ నరాలమీద దాడిచేయు అవకాశం 
  • మనిషి కూర్చొన్నప్పుడు ఊపిరి అందకపోవడం ఏదైనా పనిచేయాలన్నా , కదలాలన్నా అలసట / ఆయాసం రావడం 

జాగ్రత్తలు

తేమపూరిత వాతావరణంతోపాటు విటమిన్ - సి తీసుకోవాలి 

కోవిడ్ -19 యొక్క ప్రభావం రక్తం యొక్క నాణ్యత మరియు ఆక్సిజన్ శాతం తగ్గడం

 3 వ స్టేజి (9 నుండి 14 వ రోజు వరకు ) 

  • వ్యాధి నుండి కోలుకునే సమయం ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి సూచనలు : - 
  • సూర్యకాంతి తగిలేలా 20 ని॥లు కూర్చోవడం 
  • తగిన విశ్రాంతి ( 7-8 గం॥లు ) తీసుకోవడం 
  • తగినంత నీరు ( 2 - 3 లీటర్లు ) తప్పకుండా తీసుకోవడం 
  • వేడి వేడి ఆహారము మాత్రమే తీసుకోవడం 
  • కరోనా వైరస్ ప్రభావం 5 నుండి 8 శాతం ఆమ్ల , క్షారగుణ తీవ్రతతో వుండును . 

వైరస్ ప్రభావాన్ని తగ్గించుటకు తీసుకోవాల్సినవి 

అరటి పండ్లు , నిమ్మకాయ పసుపు నిమ్మపండ్లు ఆవకాడొ తెల్లగడ్డలు మామిడిపళ్ళు మండారిన్ ఫైనాఫిల్ దానిమ్మ వాటర్ క్రెస్ ఆరెంజెస్ కివీ ఫ్రూట్స్ అన్ని రకముల పండ్లు , పండ్ల రసాలు , ఆకుకూరలు , పాలు , కోడిగ్రుడ్లు , మాంసాహారము మొ || వి తగు మోతాదులో తీసుకోవాలి .

స్టెయిన్ వైరస్ ఉందని ఎలా తెలుసుకోవాలి ? 

  • గొంతులో నస , ఇబ్బంది .. 
  • గొంతు తడారి పోవడం 
  • పొడిదగ్గు 
  • అధిక ఉష్ణోగ్రత 
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 
  • రుచి , వాసన కోల్పోవడం 

కరోనా వైరస్ కంటే స్ట్రెయిన్ వైరస్ 70 % వేగంగా వ్యాపించును .



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Strain virus symptoms - precautions to take"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0