Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Download your e call letter, Exam City & Date intimation slip, view Mock Link & raise any query on Help Desk

 Download your e call letter, Exam City & Date intimation slip, view Mock Link & raise any query on Help Desk

Download your e call letter, Exam City & Date intimation slip, view Mock Link & raise any query on Help Desk

 RAILWAY RECRUITMENT BOARDS 

1.4 లక్షల ఉద్యోగాల కోసం రైల్వే పరీక్షలు డిసెంబర్ 15 నుండీ జరిగే RRB CBT మొదటి దశ పరీక్ష కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాల్ లెటరు విడుదల చేసింది. మీ యొక్క పరీక్ష తేదీ పరీక్ష జరిగే నగరం తెలుసుకోండి.హాల్ టికెట్ లను RRB యొక్క అధికారిక వెబ్సైట్ ల నుండి డౌన్లోడ్ చేసుకోవాలి అనీ అభ్యర్థులకు తెలియజేసింది.

1.4 లక్షల ఉద్యోగాల కోసం కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (సీబీటీ)ను నిర్వహించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. దాదాపు 2.44 కోట్ల మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షను మూడు దశల్లో జరపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 

మొదటి దశ  : డిసెంబర్ 15  నుంచి 18 వరకూ

 రెండో దశ  :  డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ

మూడో దశ : 2021 జూన్‌లోగా ముగుస్తుందని తెలిపింది. 

పరీక్షలను పూర్తి స్థాయి కోవిడ్ 19 నిబంధనలతో నిర్వహిస్తున్నామని, అభ్యర్థుల ఉష్ణోగ్రత మొదలుకొని మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరాలను తప్పనిసరి చేసినట్లు చెప్పింది. పరీక్ష సెంటర్లను అభ్యర్థులకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అభ్యర్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పింది.

The Computer based Test (CBT) will be held from 15.12.2020 to 18.12.2020 (04 days) in Two Shifts per day.

Details of Shift timings are as under:



1. The exam will be held by observing all instructions/guidelines related to COVID-19.

2. The link for Exam City, Date & Shift intimation and Mock Test will be made live from 05.12.2020

onwards on official websites of all RRBs.

3. For further details and updates, the candidates are advised to visit only official websites of Railway

Recruitment Boards (RRBs) from time to time.

4. Beware of touts who try to misguide candidates with fake promises of appointment for jobs on illegal consideration. RRB selections are based on Computer Based Test (CBT) and  recruitment is based only on the merit of the candidates.

Login to View & Download your e-Call letter, Exam City and Date Intimation slip, view mock link and raise any query on helpdesk.


E - CALL LETTER : CLICK HERE

CEN-03/2019 : Link for City & Date intimation, Mock Link and Help Desk for CBT (The link will be live from 05.12.2020 @ 17.00 hrs to 18.12.2020 23 hrs 55 Minutes) 


EXAM SCHEDULE CBT HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Download your e call letter, Exam City & Date intimation slip, view Mock Link & raise any query on Help Desk"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0