Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Official Video for Web Option Process for AP Teacher Transfers 2020

 Official Video for Web Option Process for AP Teacher Transfers 2020

Official Video for Web Option Process for AP Teacher Transfers 2020

ఉపాద్యాయులు బదిలీ ల కు సంబంధించి ఆప్షన్ లు ఇచ్చే ముందు ఈ క్రింది పారంలో మీరు ఇవ్వదలచుకున్న పాఠశాల వివరాలు నింపి తర్వాత ఆన్లైన్ లో పెట్టండి. 

Click Here To Download Options Form

విద్యాశాఖా JD దేవానంద రెడ్డి గారి వీడియో 

సందేశంలోని 'కీ పాయింట్లు'                     

1). కంపల్సరీ ట్రాన్స్ఫర్స్ వారు & ఇటీవల ప్రమోషన్స్ కు విల్లింగ్ ఇచ్చిన వారు వారి వారి క్యాడర్ లోని అన్ని ఆప్షన్స్ కు ప్రిఫరెన్స్ ఇచ్చి సబ్మిట్ చేయాలి.

2). రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ వారు వారికి కావలసిన ప్లేస్ ల వరకే ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.వీరు తాము పనిచేస్తున్న స్కూల్ ను చివరి ఆప్షన్ గా ఇవ్వవలసిన అవసరం లేదు.  

3).Spouse వారు వారి spouse పనిచేస్తున్న surroundings లొనే ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.

Official Web Counselling Step by Step Explain in Telugu


https://youtu.be/FklDx8-tqew

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Official Video for Web Option Process for AP Teacher Transfers 2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0