Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'Go' tab feature in google maps

Google మ్యాప్స్ లో 'గో' టాబ్ ఫీచర్

'Go' tab feature in google maps

Google మ్యాప్స్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తుంది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్ని తీసుకొచ్చింది. వినియోగదారులు గతంలో సందర్శించిన ప్రదేశాలకు సులభంగా నావిగేట్ చెయ్యడానికి Google మ్యాప్స్ త్వరలో కొత్తగా 'గో' టాబ్‌ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే షాపింగ్ మాల్స్, స్కూల్స్, జిమ్ వంటి ప్రదేశాలను పిన్ చేసుకోవచ్చు. రోజు వెళ్లే దారిలో ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత సమయం పడుతుంది వంటి విషయాలను సులభంగా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ రాబోయే కొన్ని వారాల్లో ఆండ్రాయిడ్ మరియు ఐఓస్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది

ప్రస్తుతం Google మ్యాప్స్ లో ఇల్లు, పని చేసే ప్రదేశాలను మాత్రమే సేవ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. త్వరలో రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మనం తరుచుగా వెళ్లే ప్రదేశాలను జోడించుకోవచ్చు. వినియోగదారులు ప్రతిసారి ఈ ప్రదేశాల కోసం సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్ ద్వారా మన వ్యక్తిగత వాహనాలలో, ప్రజా రవాణాలలో ప్రయాణం చేసినప్పుడు ఏ రూట్ లో ప్రయాణిస్తే తొందరగా గమ్యానికి చేరుకుంటామో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ప్లోర్, సేవ్డ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ స్థానంలో ఇక మీదట గో ట్యాబ్ అందుబాటులోకి రానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "'Go' tab feature in google maps"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0