Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Schools Close Today on 8th Dec 2020 in AP & TS – Government orders

 Schools Close Today on 8th Dec 2020 in AP & TS – Government orders

Schools Close Today on 8th Dec 2020 in AP & TS – Government orders

దేశవ్యాప్తంగా రైతు సంఘాల ఆందోళనల్లో నేపథ్యంలో రైతుల మనోభావాలను గౌరవిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

  • కేంద్రంతో రైతులు జరుపుతున్న చర్చలు ఫలప్రదం కావాలని.. కనీస మద్దతు ధర విషయంలో తగిన పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకు రైతు సంఘాలు ఆందోళనలను జరుపుకోవాలని సూచించారు.
  • ‘‘రైతు సంఘాలు ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా, మధ్యాహ్నం 1 గంట లోపు.. బంద్‌ను ముగించుకుంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది.
  • ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని ఆదేశిస్తున్నాం.
  • అలాగే 1 గంట వరకూ బస్సు సర్వీసులను నడపవద్దని ఆర్టీసీని కూడా ఆదేశిస్తున్నాం.
  • విద్యాసంస్థలను కూడా పూర్తిగా మూసివేయాల్సిందిగా  ఆదేశిస్తున్నాం.
  • బంద్‌ పూర్తి స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తిచేస్తున్నాం
  • ఈరోజు విద్యాసంస్థలు   మూసి వేయాలని ప్రభుత్వ ఆదేశాలు
  •  బంద్ కు ఎపి ప్రభుత్వం మార్గదర్శకాలు
  • రైతుల మనోభావాలకు మద్దతు ఇస్తున్నాం : వ్యవసాయ శాఖామంత్రి కన్నబాబు
  • మధ్యాహ్నం ఒంటిగంట వరకూ రైతులు ఆందోళనలు చేపట్టుకోవాలి.
  • మధ్యాహ్నం ఒంటిగంట తరువాత ప్రభుత్వ కార్యాలయాలు తెరవాలి
  • ఒంటిగంట తరువాత ఆర్టీసీ బస్సులు నడవాలి.
  • విద్యాసంస్థలు కూడా ఈరోజు మూసివేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Schools Close Today on 8th Dec 2020 in AP & TS – Government orders"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0