Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jobs

 ఇండియ‌న్ కోస్ట్ గార్డులో నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్‌), యాంత్రిక్ 2021 బ్యాచ్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Jobs

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :1) నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌)

2) నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ)

3) యాంత్రిక్ (ఎల‌క్ట్రిక‌ల్‌)

4) యాంత్రిక్ (ఎల‌క్ట్రానిక్స్‌)

5) యాంత్రిక్ (మెకానిక‌ల్‌)

ఖాళీలు : 358

అర్హత : నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌.

నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్‌): ఇంట‌ర్మీడియ‌ట్ (MPC)ఉత్తీర్ణ‌త‌.

యాంత్రిక్‌: ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌తతో పాటు ఇంజినీరింగ్‌లో (ఎల‌క్ట్రిక‌ల్‌/ మెకానిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీక‌మ్యూనికేష‌న్) ఉత్తీర్ణ‌త‌.

వయసు : 18-22 ఏళ్ళ మధ్య ఉండాలి. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : రూ. 45000/- రూ.1,25,000/-

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష, క‌ంప్యూట‌ర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్‌,మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 250/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులు ప్రారంభం: 05.01.2021.

దరఖాస్తులకు చివరితేది: 05.02.2021.

https://joinindiancoastguard.gov.in/

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0