Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Admissions online Process in AP Govt Schools

 New Admissions online Process in AP Govt Schools.

New Admissions online Process in AP Govt Schools


అమ్మ ఒడి పథకం-  షెడ్యూల్(2020-21):

  •  డిసెంబర్ 9-25 వరకు అమ్మ ఒడి పై ముందస్తు చర్యలు  ఉద్యమం స్థాయిలో జరుగును.
  • చైల్డ్ ఇన్ఫో/ జ్ఞానభూమి పోర్టల్ లో నమోదు అయిన విద్యార్ధులను బట్టి అర్హులైన  తల్లుల / సంరక్షకుల జాబితాను 6 అంచెల ప్రమాణం ప్రకారం పరిశీలించి డిసెంబర్ 16 న జాబితాను విడుదల చేయడం జరుగుతుంది.
  • ప్రధానోపాధ్యాయులు డిసెంబర్ 10-20 మధ్య విద్యార్థుల నమోదు/అప్డేట్ తప్పనిసరిగా చేయాలి.

User id : udise code

Password : Child info password తో లాగిన్ అయితే  విండో ఓపెన్ అవుతుంది.

Go to services tab...

ఇప్పుడు New Student Registration పై క్లిక్ చేసి ఆధార్ నెంబరు ని ఎంటర్ చేసి submit  చేసి వివరాలను నమోదు చేయాలి.


Official link for Childinfo here

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Admissions online Process in AP Govt Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0