Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Video lessons for intermediate students

ఇంటర్మీడియట్ బోర్డు పత్రికా ప్రకటన

Video lessons for intermediate students

ఇంటర్మీడియట్ విద్యార్థులకువీడియో పాఠాలు

  • ఈ కోవిడ్ - 19 క్లిష్ట సమయంలో విద్యాభ్యాసానికి దూరమైన ఇంటర్మీడియట్ విద్యార్థుల సౌకర్యార్ధం Board of Intermediate Education ద్వారా అనుభవజ్ఞలైన అద్యాపకులచే రూపొందిచబడిన వీడియో పాఠాలను అందిస్తున్నారు.
  • ఈ పాఠ్యాంశాలు ది. 08-12-2020 నుండి నిరంతరం పరీక్షలు ముగిసే వరకు ప్రసారం చేయబడతాయి.
  • ఈ పాఠ్యాంశాలు JIO TV (జిఓ టి.వి.) ద్వారా ఉదయం 6గంట ల నుండి రాత్రి 8.30గంటల వరకు విద్యార్ధినీ విద్యార్థులు వీక్షించ వచ్చు
  • ఇదే పాఠ్యాంశాలు YOUTUBE (యూటూబ్) ద్వారా బోర్డునకు చెందిన BIEAP VIRTUAL CLASS CHANNEL ద్వారా 24 గంటలు మీరు కోరుకున్న సబ్జెక్ట్ మీకు అందుబాటులో ఉంటుంది.
  • ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం క్లాసెస్ ప్రసారం అవుతున్నాయి.
  • త్వరలో Jr.Inter, JEE, EAMCET మరియు NEET కూడా ప్రసారమవుతాయి.
  •  కావున విద్యార్థినీ విద్యార్థులందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకోగలరు.
  • పాఠ్యాంశములకు సంబంధించిన Time Table వివరములు, bie.ap.gov.in  web siteలో చూడవచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Video lessons for intermediate students"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0